Feeds:
Posts
Comments

!!! ప్రియమైన  పాఠకులకు నా నమస్సుమాంజలి  !!!
కాల ప్రవాహంలో ప్రేమానురాగాలు, కళలు కొట్టుకు పోగా
ఎండిన ఏటి గట్టున మిగిలిన కొద్ది కళల ఎండమావికై శోధిస్తూ శోకిస్తూ
నా సంస్కృతి సాంప్రదాయాలను నిలిపే మేఘానికై ఎదురుచూస్తూ…
అది వర్షించిన వేళ…….
ఆ మధురానుభూతులలో మునిగి తేలియాడుతూ
వాటిని ముందు తరానికి అందించేలా  నాలోని
భావుకత హరివిల్లై  సప్త వర్ణములతో విరసిల్లి
అక్షర నక్షత్రాలై మీ మనసుని   చేరాలని
భానుడి వెలుగై నేటి బాలలను వికసించేలా చేయాలనే
నా ఈ చిన్న ప్రయత్నానికి   మీరంతా సహకరించాలని ఆసిస్తూ…..

మీ
మామ  (మాట మంచి)

Follow

Get every new post delivered to your Inbox.